ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎస్ ట్యాంక్ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలను శుక్రవారం అక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ నయుమ్ మహమ్మద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న అక్రమణ దారులకు నోటీసులు జారీ చేశామన్నారు. మున్సిపాలిటీ స్థలానికి కంచెను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.