JN: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపును కోరుతూ.. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించగల సమర్థ నాయకుడు నవీన్ యాదవ్ అని, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచితీరుతుందన్నారు.