AKP: జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులు ఉద్యోగాలలో జాయిన్ కాకపోవడం ఆవేదన కలుగజేస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నర్సీపట్నంలో పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను స్వయంగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తే 1200 మంది నిరుద్యోగులు హాజరయ్యారున్నారు. 384 మంది సెలెక్ట్ అయ్యారని, 74 మంది జాయిన్ అయ్యారన్నారు.