RR: వ్యాపారవేత్త అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సార్లపల్లికి చెందిన రాజేష్ ఈనెల 21న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల ఆచూకీ కోసం గాలించిన ఫలితం లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.