KNR: హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని పీవీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని శ్రీ వర్షిణి ఆత్మహత్య ఘటన పై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిణి ఆత్మహత్య పై హనుమకొండ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.