NLG: పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లికి చెందిన తుడం సునీత HYD నిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం స్థానిక నాయకులు MLC మంకెన కోటిరెడ్డి దృషికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన CMRF ద్వారా రూ. 2లక్షల 50వేల చెక్కును మంజూరు చేయించి ఈ రోజు HYDలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.