SDPT: పట్టణం మరింత శుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సూచించారు. శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులతో ఆయనసమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి ఆకస్మికంగా పారిశుద్ధ్య పనులు తనిఖీ చేసిన సమయంలో కొన్నిప్రాంతాల్లో రోడ్లపై ఇసుక ఉంటుందని, ఇసుక లేకుండా చీపుర్లకు కర్రలు బిగించి శుభ్రం చేయాలన్నారు.