MHBD: దంతాలపల్లి మండలం పరిధి పెద్దముప్పారం క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి రైతులు తమ పత్తి పంటను CCI ద్వారా విక్రయించుకోవడం కోసం వివరాలను ‘ కపాస్ కిసాన్ ‘ అనే మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని AEO ఉదయ్ కిరణ్ సూచించారు. ఒకవేళ వివరాలు తప్పుగా నమోదైతే, తమకు తెలియజేస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని సూచించారు.