AP: కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే మృతిచెందిన వారిలో ఇద్దరు TDP కార్యకర్తలు ఉన్నారు. ఈ క్రమంలో గోళ్ల రమేష్, గుత్త అనూషకు TDP సభ్యత్వ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ 6 గంటల్లోనే క్లియర్ చేసింది. కానీ బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవులు కావడంతో నగదు సోమవారం బాధితుల కుటుంబ సభ్యుల ఖాతాలో జమకానుంది.