పైన ఫొటోలో కనిపిస్తున్న బస్సు.. కర్నూలు శివారులో ప్రమాదానికి గురైంది. అయితే ఈ బస్సుపై కేవలం తెలంగాణలోనే 16 చలాన్లు పడ్డాయి. విలువ పరంగా మొత్తం రూ.23,120ల చలాన్లు ఉన్నాయి. 2024 జనవరి నుంచి ఈ బస్సుపై చలాన్లు పెండింగ్లో ఉండటం గమనార్హం.
Tags :