RR: కర్నూల్లో ట్రావెల్స్ బస్సుకు జరిగిన అగ్ని ప్రమాదంపై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడంపై సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు.