✦ బస్సు ఎక్కే ముందు ఎమర్జేన్సీ ఎగ్జిట్లు చూసుకోండి ✦ మీ సీటు దగ్గర నుంచి సులభంగా బయటకు వెళ్లేలా ఉండాలి ✦ ప్రయాణంలో మంటలను ఆర్పగలిగే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందో లేదో తనిఖీ చేయండి ✦ ఒక వేళ ప్రమాదం జరిగితే గట్టిగా కేకలు వేయండి ✦ అంబులెన్స్ 108, పోలీసులు 100కి సమాచారం ఇవ్వండి