KMR: జిల్లా కేంద్రానికి కొత్త చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా రఘునందన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో స్పాటిఫై ఆఫీసర్గా పనిచేసిన ఆయన, పదోన్నతిపై కామారెడ్డికి బదిలీ అయ్యారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న రఘునందన్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు నోటుబుక్కులు అందజేశారు.