ఇటీవల కాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి అన్నం, రొట్టెలే కారణమని ఎక్కువమంది అంటున్నారు. అయితే, కూర్చుని చేసే ఉద్యోగాలు, ఫోనులో ఆర్డరిస్తే.. ఆహారాన్ని తీసుకొచ్చే సౌకర్యాలు, శరీరానికి అలసట కలగకుండా మిమ్మల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్న వాహనాలు అధిక బరువుకు కారణమవుతున్నాయి. 10 రోజుల పాటు రోజూ 20 వేల అడుగుల దూరం నడిచి చూడండి.. కచ్చితంగా 2.5 కేజీల బరువు తగ్గుతారు.