AP: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన.. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అయితే ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. రూ. 23,120 ఫైన్లు పెండింగ్లో ఉన్నాయి. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైనా చలాన్లు పడ్డాయి. 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో.. జరిమానాలు పడ్డాయి.