PDPL: గోదావరిఖని RTC బస్టాండ్ ప్రాంగణంలో NSS ఆధ్వర్యంలో మాసివ్ క్లీనింగ్ ప్రోగ్రాంను నిర్వహించారు. గోదావరిఖని PG కళాశాల ప్రిన్సిపల్ Dr.ఇనుగాల మనోహర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో NSS స్టేట్ యూత్ ఆఫీసర్ సైదా నాయక్, DM&HO Dr. వాణిశ్రీ పాల్గొన్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.