HYD: APలోని కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విచారం వ్యక్తం చేశారు. HYD నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికిగురై 20 మందికి పైగా దుర్మరణం చెందటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.