NLG: చిట్యాల మండలం ఉరుమడ్లకు రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం.. గుత్తా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గుత్తా సుఖేందర్ రెడ్డి నార్మల్, రాష్ట్ర డైరీ ఛైర్మెన్‌గా, ఎంపీగా చేసి ప్రస్తుతం మండలి ఛైర్మన్‌గా ఉన్నారు. కంచర్ల భూపాల్ నల్గొండ ఎమ్మెల్యేగా, జితేందర్ రెడ్డి నార్మల్ ఛైర్మన్ పని చేయగా, అమిత్ రెడ్డి రాష్ట్ర డైరీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.