SDPT: దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని రాయపోల్ మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ పోస్టును తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు స్థానిక మహిళలు 7వ తరగతి అర్హతతో, 360 మందికి వంట చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27లోగా పాస్ పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు, దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ తెలిపారు.