HYD: జూబ్లీహిల్స్లో BRS పార్టీదే విజయమని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. BRSకి ఓటు వేసి సునీతను గెలిపించాలని కోరారు.