AP: ప్రమాదానికి గురైన బస్సు DD01N9490 నంబరుతో రిజిస్టర్ అయిందని రవాణాశాఖ తెలిపింది. ‘కావేరి ట్రావెల్స్ పేరిట 2018 మే 2న డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ అయింది. 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. 2027 మార్చి 31వరకు ఫిట్నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20వరకు ఇన్స్యూరెన్స్ ఉంది’ అని పేర్కొంది.