SRD: సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామపంచాయతీలో నేడు కపాస్ కిసాన్ యాప్ పై రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ విస్తీర్ణ అధికారి సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఖేడ్ వ్యవసాయ డివిజన్ అధికారి నూతన కుమార్, మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ కపాస్ కిసాన్ యాప్ పట్ల రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. సకాలంలో రైతులు హాజరుకావాలని కోరారు