HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 100 మంది రౌడీషీటర్లతో పాటు 50 మంది సస్పెక్ట్ షీట్లు కలిగి ఉన్నవారు. ఈ నేపథ్యంలో రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులు శాంతి భద్రతల సమస్యలు సృష్టించకుండా న్యాయస్థానం ముందు హామీ పత్రంపై సంతకం చేయాలని పోలీసులు సూచించారు.