HYD: అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కొత్త చరిత్రను లిఖించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 211 మంది అభ్యర్థులు తమ నామినేషన్ను దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు సైతం బరిలోకి దిగారు. కాగా, నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది.