ATP: రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తోందని MLA అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. గత ప్రభుత్వం జే బ్రాండ్స్ పేరుతో నకిలీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడిందని విమర్శించారు. మద్యం కొనుగోలు చేసే వారు బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి నాణ్యత తెలుసుకోవాలని సూచించారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు.