MHBD: మరిపెడ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం CI రాకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఓపెన్ హౌజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా CI పోలీసు శాఖ ఉపయోగించే టెక్నాలజీ, రిసెప్షన్, వీహెచ్ఎఫ్ సెట్, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఆయుధ గది, సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్లను ఆయన వివరించారు. మైనర్ డ్రైవింగ్ చట్టవిరుద్ధమని, నిషేధమని CI సూచించారు.