MBNR: దివ్యాంగ విద్యార్థులు 2025-26 సంవత్సరానికి గాను జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జరీనా ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 9,10 తరగతి విద్యార్థులు ప్రీమెట్రిక్ ఇంటర్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పోస్ట్ మెట్రిక్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.