కృష్ణా: మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదానం పథకమునకు కృష్ణాజిల్లా, విజయవాడ, పడమటలంక వాస్తవ్యులు జీ. శ్రీనివాసరావు – హిమబిందు దంపతులు రూ.1,11,116లను ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందచేశారు.