SKLM: రైళ్లలోని రద్దీని తగ్గించేందుకు శ్రీకాకుళం జిల్లా మీదుగా తమిళనాడులోని పోడనూరు, బీహార్లోని బరౌనిని కలుపుతూ స్పెషల్ ట్రైన్ (నం.06187/88)ని ఈనెల 27న నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస వంటి రైల్వే స్టేషన్లో ఆగనుంది. అలాగే రాష్ట్రంలోని ప్రధాన రైల్వేస్టేషన్లో అయినా నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగనుంది.