TG: ఇంటర్ విద్యలో సమూల మార్పులు తెచ్చేందుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు సెకండియర్‌కు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్ విద్యార్థులకు సైతం ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అన్ని సబ్జెక్టుల్లో 80% రాత పరీక్ష, 20% ఇంటర్నల్స్‌కు కేటాయిస్తారు. కొత్తగా ACE(ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపు ప్రవేశపెట్టారు.