MDK: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారు చేసిన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి పేర్కొన్నారు. పెద్ద శంకరంపేటలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవ పురస్కరించుకొని సైకిల్ ర్యాలీ చేపట్టగా సీఐ ప్రారంభించారు. విధుల నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవ చేస్తున్న పోలీసుల కృషి అభినందనీయమన్నారు.