ప్రకాశం: వెలిగండ్ల SI కృష్ణ పావని మండలంలోని పలు వాగులు, వంకలు, చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వర్షాలు పడుతున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ఈ మేరకు ఉదృతి ఎక్కువగా ఉన్న నీటి ప్రవాహంలో దిగవద్దని స్పష్టం చేశారు. అలాగే రాళ్ళపల్లిలోని గంగ మడుగు వాగు ఉదృతి ఉన్నందున అటువైపు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.