SKLM: మూతపడ్డ జీడి పరిశ్రమను తక్షణమే తెరిపించి కార్మికులకు ఉపాది కల్పించాలని పలువురు సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జీడి కార్మికులు ప్రారంభించిన నిరసన రెండవ రోజుకు చేరింది. మందస మండలం రాధాకృష్ణ పురం వద్ద గల సత్య సాయి క్యాష్యూ పరిశ్రమ ఆవరణలో జిల్లా జీడి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరవధిక ధర్నా కొనసాగిస్తున్నారు.