AP: బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. కలెక్టరేట్ – 08518-277305, కర్నూలు ప్రభుత్వాస్పత్రి – 9121101059, ఘటనాస్థలి – 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీస్ – 9121101075 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
Tags :