NZB: దీపావళి పండుగ సందర్భంగా అక్రమ పేకాటపై పోలీసులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 19 నుంచి 22 వరకు మొత్తం 138 పేకాట కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 599 మందిని అరెస్ట్ చేసి, రూ. 14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నారు.