తమిళ నటుడు విజయ్ ఆంటోని, దర్శకుడు అరుణ్ ప్రభు కాంబోలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ‘భద్రకాళి’. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాకు విజయ్ ఆంటోని మ్యూజిక్ అందించారు.