ADB: ఇచ్చోడ ఎస్సీ కాలనీలో సీహెచ్ డాక్టర్ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద చెత్త నిలువలు ఉండరాదని, పనికిరాని వస్తువులు, పొడైపోయిన వస్తువులు ఉంచరాదని అన్నారు.