TG: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. BRS నేతల విమర్శలకు సమాధానం చెప్పనని, ముందు మీ కుటుంబ పంచాయితీ పరిష్కరించుకోవాలన్నారు. తాము ఎన్ని చేసినా.. ఎంత చెప్పినా కొన్ని కుక్కలు మొరుగుతాయని, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు. మంత్రి కొండా సురేఖ సమస్య సమసిపోయిందన్నారు. మరో 10 ఏళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.