GNTR: ప్రతి రెవెన్యూ అంశం తహసీల్దార్లు స్పష్టంగా తెలుసుకొని పని చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గురువారం ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో విశ్వాసం కలిగే విధంగా వ్యవహరించాలని సూచించారు. మ్యుటేషన్ కేసులు, గ్రామ సభలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.