తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ నెల 17న రిలీజైన ఈ సినిమా తాజాగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కీర్తిశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమాలో మమితా బైజు కీలక పాత్ర పోషించారు.