GDWL: అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మధునేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సమక్షంలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది.