VZM: ఎస్.కోటలో డయాలసిస్ సెంటర్‌ని మంజూరు చేసినందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను వెలగపూడి సచివాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్భాగ కార్యదర్శి కోళ్ల బాలాజీ రాంప్రసాద్, సర్పంచ్ మాకేం సీతారాంపాత్రుడు నవీన్, సాగర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.