NRPT: పత్తి కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన పత్తిని తీసుకుని వచ్చి సరైన మద్దతు ధర పొందాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం ఊట్కూరు మండలం నిడుగుర్తి రైతు వేదికలో పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పత్తిని 12 శాతం మధ్యలో ఉండేలా చూసుకోవాలని చెప్పారు.