GNTR: ఎమ్మెల్యే రామాంజనేయులు ఇవాళ ప్రత్తిపాడు క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. పేద వర్గాల అభివృద్ధికి దిశానిర్దేశం చేశారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పెద్ద ఎత్తున జీవనోపాధి కల్పించి, పూర్తిస్థాయి ఆర్థిక స్వావలంబన సాధించాలని హెచ్చరించారు. ముఖ్యంగా పాడి గేదెల పెంపకాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.