MBNR: గండిడ్ మండలం వెన్నచెడు గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ కళాశాలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మోడల్ పాఠశాలలో అల్ట్రా ల్యాబ్, హెల్త్ కేర్ ల్యాబ్, ఐటీఆర్సీ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు ల్యాబ్‌లో అందుతున్న సదుపాయాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.