సత్యసాయి: మడకశిర నియోజకవర్గ రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు జిల్లా వైకాపా అధ్యక్షురాలు, మడకశిర వైకాపా ఇంఛార్జ్ ఈర లక్కప్ప గురువారం హైదరాబాద్కు బయలుదేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి పార్టీ వ్యూహాలు, స్థానిక నేతల సమన్వయం అంశాలపై చర్చించనున్నారు.