WNP: అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై గురువారం సాయంత్రం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. భవనాల మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.