HYD: నగరానికి తాగునీటి తరలింపుకు భారమవుతున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించుకునేందుకు సౌర విద్యుత్ ఉత్పత్తిపై జలమండలి దృష్టి సారించింది. వాటర్ పంప్ హౌస్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో DPRను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. కాగా, విద్యుత్ ఛార్జీల భారాన్ని అధిగమించేందుకు సౌర శక్తి విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించింది.