WGL: నర్సంపేట మండల కేంద్రంలోని రాముల తండాలో కుటుంబ కలహాలతో, భూక్య వీరన్న అనే వ్యక్తి తన బంధువు భూక్య ప్రశాంత్ కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గాయాలతో ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉండగా, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.