NLR: భారీ వర్షాల నేపథ్యంలో కొండాపురం-రేణమాల మధ్య ఉన్న ఉప్పుటేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కందుకురు, లింగసముద్రం, కొత్తపేట, తూరుపుపాలెం, రేణమాల గ్రామాల మధ్య శుక్రవారం రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాగు వద్ద ఉండి ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Tags :